Rare control against the new ball is a great skill. None of us were even 10% of what Prithvi Shaw is when we were 18, 19. He has to build on that, but a guy coming and playing like that in his first series is a great sign for Indian cricket," Virat Kohli said.
#IndiavsWestIndies2018
#dhoni
#viratkohli
#prithvishaw
#cricket
#teamindia
యువ ఓపెనర్ పృథ్వీ షాను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల్లో ముంచెత్తాడు. తొలి టెస్టు సిరీస్‌లోనే షా అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు. ఏ మాత్రం భయం లేకుండా బరిలో దిగుతున్న ఇలాంటి ఆటగాడు జట్టులో ఉండటం ఆనందంగా ఉందన్నాడు. అశ్రద్ధ వహించకుండా.. ఆత్మవిశ్వాసంతో ఆడాడని యువ ఓపెనర్‌కి కితాబిచ్చాడు. షా దూకుడుగా ఆడుతున్నప్పటికీ.. నియంత్రణ కోల్పోవడం లేదని విరాట్ తెలిపాడు.